- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో ‘గోమూత్రం’ పార్టీ
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: పార్టీ ఇచ్చేవారెవరైనా..చికెన్ బిర్యానీయో, మటన్ బిర్యానీయో, లేదంటే కూల్ డ్రింక్ పార్టీయో, ఆల్కహాల్ పార్టీయో ఇస్తారు. కానీ, వీటన్నంటికీ విరుద్ధంగా ఢిల్లీలో ఓ స్వామిజీ గోమూత్రంతో పార్టీ ఇచ్చారు. కరోనాను తరిమికొట్టేందుకు గోమూత్రం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ గోమూత్రం సేవిస్తూ పార్టీని ఘనంగా చేసుకున్నారు. అలాగే, కరోనా వైరస్‌కు శాంతిపూజలూ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా గోమూత్రం సేవించాలని పిలుపునిచ్చారు. Tags:cow urine, delhi, swamiji, monk, corona, covid-19</p>

X
న్యూఢిల్లీ: పార్టీ ఇచ్చేవారెవరైనా..చికెన్ బిర్యానీయో, మటన్ బిర్యానీయో, లేదంటే కూల్ డ్రింక్ పార్టీయో, ఆల్కహాల్ పార్టీయో ఇస్తారు. కానీ, వీటన్నంటికీ విరుద్ధంగా ఢిల్లీలో ఓ స్వామిజీ గోమూత్రంతో పార్టీ ఇచ్చారు. కరోనాను తరిమికొట్టేందుకు గోమూత్రం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ గోమూత్రం సేవిస్తూ పార్టీని ఘనంగా చేసుకున్నారు. అలాగే, కరోనా వైరస్‌కు శాంతిపూజలూ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా గోమూత్రం సేవించాలని పిలుపునిచ్చారు.
Tags:cow urine, delhi, swamiji, monk, corona, covid-19
Next Story






