- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి
by Shyam |
<p>దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ మండలం నాగాపూర్ గ్రామ పంచాయతీలో పర్శురాంనాయక్ కు చెందిన ఎద్దు విద్యుత్ షాక్ తో మంగళవారం మృతి చెందింది. నాగాపూర్ శివారులో ఈదురు గాలులకు కరెంటు తీగలు తెగిపడటంతో ఎద్దు మరణించిందని బాధితుడు తెలిపాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు పరశురామ్ నాయక్ వేడుకున్నాడు.</p>

X
దిశ, నారాయణఖేడ్:
నారాయణఖేడ్ మండలం నాగాపూర్ గ్రామ పంచాయతీలో పర్శురాంనాయక్ కు చెందిన ఎద్దు విద్యుత్ షాక్ తో మంగళవారం మృతి చెందింది. నాగాపూర్ శివారులో ఈదురు గాలులకు కరెంటు తీగలు తెగిపడటంతో ఎద్దు మరణించిందని బాధితుడు తెలిపాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు పరశురామ్ నాయక్ వేడుకున్నాడు.
Next Story






