- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యాచార బాధితురాలికి కరోనా
<p>దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా మధురపూడి అత్యాచార బాధితురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అత్యాచారం జరిగిన తర్వాత, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గత మూడ్రోజులుగా పలువురు నేతలు పరామర్శించారు. ఆమెకు పాజిటివ్ రావడంతో పరామర్శించిన నేతలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అత్యాచార నిందుతులు 12 మందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా మధురపూడి అత్యాచార బాధితురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అత్యాచారం జరిగిన తర్వాత, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గత మూడ్రోజులుగా పలువురు నేతలు పరామర్శించారు. ఆమెకు పాజిటివ్ రావడంతో పరామర్శించిన నేతలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అత్యాచార నిందుతులు 12 మందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
Next Story






