- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో చాలామంది మృతి.. నిన్న ఒక్కరోజే
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: భారత్ లో కరోనా కాకవికలం చేస్తోంది. దాని కోరలతో ప్రజలను బలిగొంటోంది. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో ప్రజలు కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బలెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 64,531 కొత్త కేసులు నమోదయ్యాయి. 1092 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 27,67,273కి చేరింది. ఇందులో 20,37,870 మంది బాధితులు కరోనా నుంచి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: భారత్ లో కరోనా కాకవికలం చేస్తోంది. దాని కోరలతో ప్రజలను బలిగొంటోంది. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో ప్రజలు కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బలెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 64,531 కొత్త కేసులు నమోదయ్యాయి. 1092 మంది మృతిచెందారు.
దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 27,67,273కి చేరింది. ఇందులో 20,37,870 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 6,76,514 మంది బాధితులు కరోనాతో పోరాడాతున్నారు. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.17 కోట్ల నామూనాలు పరీక్షించగా.. అందులో నిన్న ఒక్కరోజు 8,07,518 కరోనా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.
Next Story






