- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్పత్రి నుంచి కరోనా పేషెంట్ పరార్
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. కరోనా పేరు వింటే, రాష్ట్రంలో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఆస్పత్రి నుంచి కరోనా పాజిటివ్ వచ్చిన ఓ బాధితురాలు పరారయ్యింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. విషయం తెలిసిన ఆస్పత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. కరోనా పేరు వింటే, రాష్ట్రంలో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఆస్పత్రి నుంచి కరోనా పాజిటివ్ వచ్చిన ఓ బాధితురాలు పరారయ్యింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. విషయం తెలిసిన ఆస్పత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






