- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీలో ఈనెల 31 వరకు కర్ఫ్యూ పొడగింపు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం యోగీ సర్కార్ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే, కర్ఫ్యూ విధించినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో యూపీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూను ఈ నెల 31వ తేదీ వరకు పొడగిస్తున్నటు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా యూపీలో వైద్యం, వ్యాక్సినేషన్, పారిశ్రామిక కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం యోగీ సర్కార్ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే, కర్ఫ్యూ విధించినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో యూపీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూను ఈ నెల 31వ తేదీ వరకు పొడగిస్తున్నటు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా యూపీలో వైద్యం, వ్యాక్సినేషన్, పారిశ్రామిక కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
Next Story






