- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కరోనా విజృంభణ
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,536 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,42,506కి చేరింది. ఇప్పటివరకు 1,351 మంది మరణించారు. ప్రస్తుతం 17,742 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,23,413 మంది డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఒక్కరోజే 45,021 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్:
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,536 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,42,506కి చేరింది. ఇప్పటివరకు 1,351 మంది మరణించారు. ప్రస్తుతం 17,742 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,23,413 మంది డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఒక్కరోజే 45,021 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






