- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొవిడ్-19టెస్ట్ ముందస్తు జాగ్రత్తలో భాగమే..
<p>తనకు ఎలాంటి జలుబు, దగ్గు, జ్వరం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చాను కాబట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు తనంతటా తానే కొవిడ్-19టెస్ట్‌లు చేయించుకున్నట్టు ఆయన వెల్లడించారు. కరోనా సోకకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఇంటి వద్ద హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని, తనకు వైరస్ లక్షణాలు ఏమీ లేవని అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. Tags: senior ias officer aravind kumar, return from foreign, covid-19test for […]</p>

X
తనకు ఎలాంటి జలుబు, దగ్గు, జ్వరం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చాను కాబట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు తనంతటా తానే కొవిడ్-19టెస్ట్‌లు చేయించుకున్నట్టు ఆయన వెల్లడించారు. కరోనా సోకకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఇంటి వద్ద హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని, తనకు వైరస్ లక్షణాలు ఏమీ లేవని అరవింద్ కుమార్ స్పష్టం చేశారు.
Tags: senior ias officer aravind kumar, return from foreign, covid-19test for before precaution
Next Story






