- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా వ్యాక్సిన్ ఉచితం : సీఎం పినరయి
by Chukka Sudharani |
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోనికి రానున్నదని కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. అందుకు అయ్యే ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించునుందని తెలిపారు. అయితే, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ముందుగా అవకాశం కల్పిస్తామని కేరళ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోనికి రానున్నదని కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. అందుకు అయ్యే ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించునుందని తెలిపారు. అయితే, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ముందుగా అవకాశం కల్పిస్తామని కేరళ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Next Story






