- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2,442కు చేరిన కోవిడ్-19 మృతులు
<p>దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 (కరోనా వైరస్) బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 2,442కు చేరినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. శనివారం ఒక్కరోజే 98మంది ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది. అలాగే, చైనాలో మొత్తం 76,936 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారించారు. చైనేతర దేశాల్లో 1836 మందికి కరోనా వైరస్ సోకగా, 20 మంది మృతిచెందారు. మహారాష్ట్రలోని ఐసోలేషన్ వార్డులో ఉంచిన 77మంది కరోనా అనుమానితుల మెడికల్ రిపోర్టులు నెగెటివ్‌గా వచ్చాయి. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 (కరోనా వైరస్) బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 2,442కు చేరినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. శనివారం ఒక్కరోజే 98మంది ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది. అలాగే, చైనాలో మొత్తం 76,936 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారించారు. చైనేతర దేశాల్లో 1836 మందికి కరోనా వైరస్ సోకగా, 20 మంది మృతిచెందారు. మహారాష్ట్రలోని ఐసోలేషన్ వార్డులో ఉంచిన 77మంది కరోనా అనుమానితుల మెడికల్ రిపోర్టులు నెగెటివ్‌గా వచ్చాయి.
Read also..
Next Story






