- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రం కీలక నిర్ణయం.. చిన్నారులకు టీకాపై ప్రకటన
by Vadlamudi Anukaran |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : చిన్నారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా పిల్లలకు వైరస్ సోకే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం పిల్లలకు టీకా వేయాలని నిర్ణయించింది. 2 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారందరికీ టీకాలు వేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ వ్యాక్సినేషన్‌కు అనుమతిచ్చింది. అయితే.. వ్యాక్సినేషన్‌పై త్వరలోనే అధికారికంగా మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : చిన్నారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా పిల్లలకు వైరస్ సోకే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం పిల్లలకు టీకా వేయాలని నిర్ణయించింది. 2 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారందరికీ టీకాలు వేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ వ్యాక్సినేషన్‌కు అనుమతిచ్చింది.
అయితే.. వ్యాక్సినేషన్‌పై త్వరలోనే అధికారికంగా మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకా వేస్తున్న విషయం తెలిసిందే.
Next Story






