- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారత్ బయోటిక్ కోవాగ్జిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి లభించింది. దేశవ్యాప్తంగా 12కేంద్రాల్లో క్లినికల్ ట్రయల్స్‌కు నిర్వహించేందుకు అనుమతులు వచ్చినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. మొదటి విడతలో సానుకూల ఫలితాలు రావడంతో రెండో విడత క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతిచ్చినట్లు కేంద్ర ఔషధ నియతంత్రణ సంస్థ తెలిపింది. రెండో దశలో 380మంది మీద వ్యాక్సిన్ పరీక్షలు జరిపేందుకు అనుమతి లభించినట్లు భారత్ బయోటెక్ తెలిపింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భారత్ బయోటిక్ కోవాగ్జిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి లభించింది. దేశవ్యాప్తంగా 12కేంద్రాల్లో క్లినికల్ ట్రయల్స్‌కు నిర్వహించేందుకు అనుమతులు వచ్చినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది.
మొదటి విడతలో సానుకూల ఫలితాలు రావడంతో రెండో విడత క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతిచ్చినట్లు కేంద్ర ఔషధ నియతంత్రణ సంస్థ తెలిపింది. రెండో దశలో 380మంది మీద వ్యాక్సిన్ పరీక్షలు జరిపేందుకు అనుమతి లభించినట్లు భారత్ బయోటెక్ తెలిపింది.
Next Story






