- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం ధర్మాసనం కొట్టివేసింది. ఈఎస్ఐ కుంభకోణం విషయంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అచ్చెన్నాయుడిని పోలీసులు పలుసార్లు విచారించిన విషయం విధితమే. అదేవిధంగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రమేష్ కుమార్, పితాని పీఏ మురళి, సుబ్బారావుల బెయిల్ పిటిషన్లను కూడా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం ధర్మాసనం కొట్టివేసింది. ఈఎస్ఐ కుంభకోణం విషయంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇప్పటికే అచ్చెన్నాయుడిని పోలీసులు పలుసార్లు విచారించిన విషయం విధితమే. అదేవిధంగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రమేష్ కుమార్, పితాని పీఏ మురళి, సుబ్బారావుల బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది.
Next Story






