- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూమా అఖిల ప్రియకు మరో షాక్
<p>దిశ, వెబ్‌డెస్క్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియకు కోర్టులో కూడా చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను విచారించిన కోర్టు అందుకు నిరాకరించింది. ఇదే సమయంలో పోలీసుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 నుంచి ఎల్లుండి మ. 12.30 గంటల వరకు భూమా అఖిల ప్రియ పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. ఇదే కేసులో ఆమె భర్త […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియకు కోర్టులో కూడా చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను విచారించిన కోర్టు అందుకు నిరాకరించింది. ఇదే సమయంలో పోలీసుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 నుంచి ఎల్లుండి మ. 12.30 గంటల వరకు భూమా అఖిల ప్రియ పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. ఇదే కేసులో ఆమె భర్త పరారీలోనే ఉండడంతో కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు.
Next Story






