- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబాయ్‌లో ఇండియన్ దంపతుల హత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: దుబాయ్‌లో భారతీయ దంపతులు దారుణంగా హత్యకు గురయ్యారు. దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతడు విచక్షణ రహితంగా వారిని హత్య చేసి ఇంట్లోని డబ్బు, నగలను దోచుకెళ్లాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన ఓ నిందితుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. మృతులు హిరెన్ అధియా, విధి అధియాగా గుర్తించారు.</p>
దిశ, వెబ్ డెస్క్:
దుబాయ్‌లో భారతీయ దంపతులు దారుణంగా హత్యకు గురయ్యారు. దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతడు విచక్షణ రహితంగా వారిని హత్య చేసి ఇంట్లోని డబ్బు, నగలను దోచుకెళ్లాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన ఓ నిందితుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. మృతులు హిరెన్ అధియా, విధి అధియాగా గుర్తించారు.
Next Story






