- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డిలో జంట హత్యలు
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలనీ శివారులో జంట హత్యలు జరిగాయి. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తులు వడ్ల సుధాకర్ (45), కోయల లక్ష్మయ్య (60) లను దారుణంగా హత్య చేశారు. మృతి చెందిన వారిలో బీడీ కాలనీలో ఆర్ఎంపీగా పనిచేసే వడ్ల సుధాకర్, హమాలీగా పని చేసే కోయల లక్ష్మయ్యలుగా గుర్తించిన పోలీసులు. గురువారం రాత్రి ఈ హత్యలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు. హత్యలకు […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలనీ శివారులో జంట హత్యలు జరిగాయి. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తులు వడ్ల సుధాకర్ (45), కోయల లక్ష్మయ్య (60) లను దారుణంగా హత్య చేశారు. మృతి చెందిన వారిలో బీడీ కాలనీలో ఆర్ఎంపీగా పనిచేసే వడ్ల సుధాకర్, హమాలీగా పని చేసే కోయల లక్ష్మయ్యలుగా గుర్తించిన పోలీసులు. గురువారం రాత్రి ఈ హత్యలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు. హత్యలకు కారణాలు తెలియరాలేదు. సంఘటన స్థలాన్ని డీఏస్పీ లక్ష్మినారాయణ పరిశీలించారు.
Next Story






