- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌తో వారికి ప్రాణహాని?
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్‌తో తమకు ప్రాణహాని ఉందని ఓ ప్రేమజంట మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ప్రేమ వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ సోదరుడు పుట్ట ముఖేష్. ముఖేష్ కూతరు షరణ్య.. అదే ప్రాంతానికి చెందిన రవి అనే యువకుడితో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే తమ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఈ వివాహం చేసుకున్నామని.. వారి […]</p>
దిశ, కరీంనగర్: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్‌తో తమకు ప్రాణహాని ఉందని ఓ ప్రేమజంట మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ప్రేమ వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ సోదరుడు పుట్ట ముఖేష్. ముఖేష్ కూతరు షరణ్య.. అదే ప్రాంతానికి చెందిన రవి అనే యువకుడితో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే తమ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఈ వివాహం చేసుకున్నామని.. వారి నుంచి తమకు హాని ఉందని షరణ్య మానవ హక్కుల కమిషన్‌కు వివరించారు. తన భర్త, అత్తామామలకు పుట్ట ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉందని.. కావున వారి నుంచి రక్షణ కల్పించాని ఆమె కోరారు.
Next Story






