విషాదం.. దంపతుల బలవన్మరణం

by Batti.Sumithra |

<p>దిశ, నర్సంపేట: దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం అశోక నగర్ గ్రామంలో విషాదం‌ నెలకొంది. ఆర్ధిక ఇబ్బందులతో తొగరు ఎల్లమ్మ అల్లూరు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

విషాదం.. దంపతుల బలవన్మరణం
X

దిశ, నర్సంపేట: దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం అశోక నగర్ గ్రామంలో విషాదం‌ నెలకొంది. ఆర్ధిక ఇబ్బందులతో తొగరు ఎల్లమ్మ అల్లూరు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story