- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడారం ఆదాయం రూ.10.29కోట్లు..
by Shyam |
<p>తెలంగాణ రాష్ర్టంలో ప్రతిఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వంచుకునే తెలంగాణ కుంభమేళ, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క, సారలమ్మ జాతర హుండీ ఆదాయం ఈ సారి భారీగానే వచ్చింది. మొత్తం 436 హుండీల లెక్కింపు పూర్తి కాగా రూ.10.29కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.</p>
తెలంగాణ రాష్ర్టంలో ప్రతిఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వంచుకునే తెలంగాణ కుంభమేళ, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క, సారలమ్మ జాతర హుండీ ఆదాయం ఈ సారి భారీగానే వచ్చింది. మొత్తం 436 హుండీల లెక్కింపు పూర్తి కాగా రూ.10.29కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

Next Story






