ఎదురుకాల్పులు…

by  |
ఎదురుకాల్పులు…
X

పోలీసులు మావోయిస్టులు ఒకరికొకరు ఎదురుకాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంలోని సుకుమా జిల్లాలో శనివారం జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. అతని వద్ద పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

Next Story

Most Viewed