- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయ్!
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అడవుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. బుధవారం 11 గంటల ప్రాంతంలో తిర్యాని సమీప పంగిడి మాదర, లింగాపూర్ దట్టమైన అడవుల్లో ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం ఇంకా కాల్పుల ఘటన కొనసాగుతున్నట్లు సమాచారం.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అడవుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. బుధవారం 11 గంటల ప్రాంతంలో తిర్యాని సమీప పంగిడి మాదర, లింగాపూర్ దట్టమైన అడవుల్లో ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం ఇంకా కాల్పుల ఘటన కొనసాగుతున్నట్లు సమాచారం.
Next Story






