- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలవరం కన్నా ఎక్కువ అవినీతి కోడిగుడ్డులో జరుగుతోంది….
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: సర్వశిక్ష అభియాన్ లో అవినీతి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్తరాంధ్రపై బీజేపీకి విజన్ ఉందని ఆయన తెలిపారు. త్వరలోనే అక్కడ ఓ పోర్టును నిర్మించనున్నామని ఆయన తెలిపారు. టీడీపీ నేతలు చాలా మంది బీజేపీలోకి రావడానికి సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు. పోలవరం కన్నా ఎక్కువ అవినీతి కోడిగుడ్డులో జరుగుతోందని ఆయన అన్నారు. నాణ్యమైన కోడిగుడ్లను జగన్ సర్కార్ పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుది […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
సర్వశిక్ష అభియాన్ లో అవినీతి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్తరాంధ్రపై బీజేపీకి విజన్ ఉందని ఆయన తెలిపారు. త్వరలోనే అక్కడ ఓ పోర్టును నిర్మించనున్నామని ఆయన తెలిపారు. టీడీపీ నేతలు చాలా మంది బీజేపీలోకి రావడానికి సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు. పోలవరం కన్నా ఎక్కువ అవినీతి కోడిగుడ్డులో జరుగుతోందని ఆయన అన్నారు. నాణ్యమైన కోడిగుడ్లను జగన్ సర్కార్ పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుది ప్రతిపక్షం కాదు కాంగ్రెస్ పక్షం అని ఆయన ఎద్దేవా చేశారు.
Next Story






