- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ కథనానికి స్పందించిన కార్పొరేటర్
by Sridhar Babu |
<p>దిశ, మన్సూరాబాద్: బాలాజీ నగర్ పాట అస్తవ్యస్తం అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనానికి స్థానిక కార్పొరేటర్ నరసింహా రెడ్డి స్పందించారు. మంగళవారం బాలాజీ నగర్ వెళ్లి స్థానికులతో చర్చించి రోడ్ల మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగా వారు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు మహేందర్, శంకర్ రెడ్డి, నరసింహ, సురేందర్ రెడ్డి, శ్రీశైలం, గోపాల్ రెడ్డి, సోమిరెడ్డి, సువర్ణ, రామేశ్వరి, ఉమా, […]</p>

X
దిశ, మన్సూరాబాద్: బాలాజీ నగర్ పాట అస్తవ్యస్తం అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనానికి స్థానిక కార్పొరేటర్ నరసింహా రెడ్డి స్పందించారు. మంగళవారం బాలాజీ నగర్ వెళ్లి స్థానికులతో చర్చించి రోడ్ల మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగా వారు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు మహేందర్, శంకర్ రెడ్డి, నరసింహ, సురేందర్ రెడ్డి, శ్రీశైలం, గోపాల్ రెడ్డి, సోమిరెడ్డి, సువర్ణ, రామేశ్వరి, ఉమా, రాధిక తదితరులు పాల్గొన్నారు.
Next Story






