- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కరోనా విజృంభణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో 998 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 18,697కు చేరింది. ఇవాళ 14 మంది చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 232కు చేరింది. రాష్ట్రానికి చెందిన 961మంది కరోనా బారిన పడగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 36మందికి పాజిటివ్‌గా తేలింది. మరొకరు ఇతరదేశాల నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 10,043 ఉండగా, చికిత్స తీసుకొని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో 998 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 18,697కు చేరింది. ఇవాళ 14 మంది చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 232కు చేరింది. రాష్ట్రానికి చెందిన 961మంది కరోనా బారిన పడగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 36మందికి పాజిటివ్‌గా తేలింది. మరొకరు ఇతరదేశాల నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 10,043 ఉండగా, చికిత్స తీసుకొని 8,422 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






