- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులను హడలెత్తిస్తోంది. చాలా మంది ప్రముఖులు వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, ధర్మేంద్ర ప్రధాన్‌కు ఇప్పటికే కరోనా సోకగా.. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు కూడా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే, లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేసుకుంటే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులను హడలెత్తిస్తోంది. చాలా మంది ప్రముఖులు వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, ధర్మేంద్ర ప్రధాన్‌కు ఇప్పటికే కరోనా సోకగా.. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు కూడా పాజిటివ్ గా తేలింది.
ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే, లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేసుకుంటే పాజిటివ్‌గా తేలిందన్నారు. అయితే, గత కొద్ది రోజులుగా తనను సంప్రదించిన వారు పరీక్షలు చేసుకోవాల్సిందిగా గజేంద్ర షేకావత్ సూచించారు. ప్రస్తుతం ఆయన గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
Next Story






