- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా ఎఫెక్ట్..30 మంది ఖైదీల విడుదల
<p>కరోనా వైరస్ వ్యాప్తి జైళ్లను తాకినట్టు కనబడుతోంది. కరోనా నేపథ్యంలో కడప కేంద్ర కారాగారంలోని 30 ఖైదీలకు విముక్తి లభించింది. ఈ 30 మందిలో 16 మంది శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కాగా, మిగిలిన 14 మంది రిమాండ్ ఖైదీలు. కరోనా నేపథ్యంలో జైళ్లలో రద్దీ తగ్గించేందుకు వారిని విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. వారందరికీ బెయిల్ మంజూరు చేశారు. ఈ నెల 27న తిరిగి జైలుకి రావాలని వారిని ఆదేశించారు. Tags : coronavirus, covid-19, kadapa, […]</p>

X
కరోనా వైరస్ వ్యాప్తి జైళ్లను తాకినట్టు కనబడుతోంది. కరోనా నేపథ్యంలో కడప కేంద్ర కారాగారంలోని 30 ఖైదీలకు విముక్తి లభించింది. ఈ 30 మందిలో 16 మంది శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కాగా, మిగిలిన 14 మంది రిమాండ్ ఖైదీలు. కరోనా నేపథ్యంలో జైళ్లలో రద్దీ తగ్గించేందుకు వారిని విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. వారందరికీ బెయిల్ మంజూరు చేశారు. ఈ నెల 27న తిరిగి జైలుకి రావాలని వారిని ఆదేశించారు.
Tags : coronavirus, covid-19, kadapa, central jail, accused
Next Story






