- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇటలీలో కరోనా మరణ మృదంగం
by B.Srinivas |
<p>ఇటలీని కరోనా అతలాకుతలం చేస్తోంది. గడిచిన ఒక్కరోజులోనే 5,249 మందికి కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు ఇటలీలో 6,820 మంది మృతిచెందారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 69,176కు చేరుకుంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇటలీలోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. Tags:corona virus,Corona boom in Italy,6,820 people killed,Corona positives for 5,249 people in just one day</p>

X
ఇటలీని కరోనా అతలాకుతలం చేస్తోంది. గడిచిన ఒక్కరోజులోనే 5,249 మందికి కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు ఇటలీలో 6,820 మంది మృతిచెందారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 69,176కు చేరుకుంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇటలీలోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి.
Tags:corona virus,Corona boom in Italy,6,820 people killed,Corona positives for 5,249 people in just one day
Next Story






