- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్తరప్రదేశ్‌లో 12 మందికి కరోనా
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 12 మందికి కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో వారి నమూనాలు పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఆ 12 మందిలో ఏడుగురు ఆగ్రా, ఇద్దరు గజియాబాద్, మరో ఇద్దరు లక్నో, ఒకరు నోయిడాకు చెందినవారుగా గుర్తించారు. ఈ విషయాన్ని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో ఇప్పటివరకు దేశం మొత్తం 93 కేసులు నమోదైనట్లు సమాచారం. కరోనా కట్టడి దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 22 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్:
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 12 మందికి కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో వారి నమూనాలు పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఆ 12 మందిలో ఏడుగురు ఆగ్రా, ఇద్దరు గజియాబాద్, మరో ఇద్దరు లక్నో, ఒకరు నోయిడాకు చెందినవారుగా గుర్తించారు. ఈ విషయాన్ని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో ఇప్పటివరకు దేశం మొత్తం 93 కేసులు నమోదైనట్లు సమాచారం. కరోనా కట్టడి దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 22 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
tags : coronavirus, Uttarakhand, 12 persons positive, holidays.
Next Story






