ఎయిర్‌లైన్స్‌పై కరోనా ఎఫెక్ట్

by  |

కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఇది ప్రజలనే కాకుండా అంతర్జాతీయ వ్యాపార సంస్థలను కూడా గజగజలాడిస్తోంది. ముఖ్యంగా విమానయాన రంగంపై కోవిడ్-19 తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇప్పటివరకే పలు ఎయిర్‌లైన్ సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. తాజాగా జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ఈ జాబితాలో చేరింది. ఏకంగా 150 విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది.

Tags: covid-19 affected, airlines, lufthansa, germany

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed