- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుచ్ 'కరోనా'.. @ 560
by Batti.Sumithra |
<p> కరోనా మహమ్మారి చైనాలో రోజురోజుకీ విస్తరిస్తోంది. వైరస్ వ్యాప్తికి ప్రధాన కేంద్రమైన హూబేలో కరోనా విజృంభిస్తోంది. కేవలం ఈ పట్టణంలోనే 2,987 కేసులు ఒక్కరోజే నమోదయ్యాయంటే వ్యాధి తీవ్రత ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 560 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. అయితే అంతకంటే ఎక్కువ మందే మృతి చెందిఉంటారని పలువురు పేర్కొంటున్నారు. చైనాలో కరోనా బాధితుల సంఖ్య 27,300కి చేరింది. హూబే రాష్ట్రంలో కరోనా […]</p>

X
కరోనా మహమ్మారి చైనాలో రోజురోజుకీ విస్తరిస్తోంది. వైరస్ వ్యాప్తికి ప్రధాన కేంద్రమైన హూబేలో కరోనా విజృంభిస్తోంది. కేవలం ఈ పట్టణంలోనే 2,987 కేసులు ఒక్కరోజే నమోదయ్యాయంటే వ్యాధి తీవ్రత ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 560 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. అయితే అంతకంటే ఎక్కువ మందే మృతి చెందిఉంటారని పలువురు పేర్కొంటున్నారు. చైనాలో కరోనా బాధితుల సంఖ్య 27,300కి చేరింది. హూబే రాష్ట్రంలో కరోనా కారణంగా 70 మంది మృతి చెందినట్టు వెల్లడించింది. 911 మందికి వ్యాధి తీవ్రత తగ్గడంతో వారిని జాగ్రత్తలు చెప్పి ఇళ్లకు పంపినట్టు అధికారులు తెలిపారు. వ్యాధి నియంత్రణకు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలు చైనాకు సూచిస్తున్నాయి.
Next Story






