కరోనాతో ఖమ్మం జిల్లావాసి మృతి

by B.Srinivas |   (  Updated:2020-05-29 04:27:00  IST  )

<p>దిశ, ఖమ్మం : ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన ఓ వ్యాపారి(65) శుక్రవారం ఉదయం కోవిడ్-19తో మృతిచెందాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అతడిని రెండు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  కరోనాగా నిర్ధారణ కావడంతో వైద్యులు చికిత్స అందించారు. శుక్రవారం ఉదయం తీవ్రమైన జ్వరంతో ఆయన మరణించినట్లు జిల్లా వైద్యాధికారి మాలతి తెలిపారు. మృతదేహాన్ని మధిరకు తీసుకువస్తారా..? అక్కడే దహన సంస్కరణలు పూర్తి చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.</p>

కరోనాతో ఖమ్మం జిల్లావాసి మృతి
X

దిశ, ఖమ్మం : ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన ఓ వ్యాపారి(65) శుక్రవారం ఉదయం కోవిడ్-19తో మృతిచెందాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అతడిని రెండు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనాగా నిర్ధారణ కావడంతో వైద్యులు చికిత్స అందించారు. శుక్రవారం ఉదయం తీవ్రమైన జ్వరంతో ఆయన మరణించినట్లు జిల్లా వైద్యాధికారి మాలతి తెలిపారు. మృతదేహాన్ని మధిరకు తీసుకువస్తారా..? అక్కడే దహన సంస్కరణలు పూర్తి చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Next Story