- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
by B.Srinivas |
<p>వాషింగ్టన్: మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ నివారణకు కీలక అడుగులు పడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం ఈ వైరస్ విరుగుడుకు వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసింది. తాజాగా, దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు 45మంది యువతీయువకులపై ఈ ట్రయల్స్‌ను ప్రయోగిస్తున్నారు. వ్యాక్సిన్‌కు ఎంఆర్ఎన్ఏ-1273గా నామకరణం చేశారు. Tags: coronavirus, vaccine ready, clinical trials, america, MRNA-1273</p>

X
వాషింగ్టన్: మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ నివారణకు కీలక అడుగులు పడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం ఈ వైరస్ విరుగుడుకు వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసింది. తాజాగా, దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు 45మంది యువతీయువకులపై ఈ ట్రయల్స్‌ను ప్రయోగిస్తున్నారు. వ్యాక్సిన్‌కు ఎంఆర్ఎన్ఏ-1273గా నామకరణం చేశారు.
Tags: coronavirus, vaccine ready, clinical trials, america, MRNA-1273
Next Story






