- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
కరోనా వైరస్‌లా వ్యాప్తి చెందే కొత్త వైరస్ కలకలం

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో కొత్త వైరస్ లక్షణాలు బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్‌ను హ్యూమన్ మెటా వైరస్‌గా వైద్యులు గుర్తించారు. హెచ్ఎంపీవీ వైరస్ శ్వాసను దెబ్బతీస్తుందని నిపుణలు అంచనా వేస్తున్నారు. ఈ వైరస్ అన్ని వయసుల వారికి సోకుతుందని అయితే చిన్నపిల్లల్లోనే ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కవగా ఉన్న వారిపై ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతుందని వైద్యులు పేర్కొన్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో ఉంటాయని డాక్టర్స్ అంటున్నారు. కరోనా వైరస్ లానే వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు.
► Read More 2023 Telangana Legislative Assembly election News
► For Latest Government Job Notifications
► Follow us on Google News