- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళలో కొత్త కరోనా వేరియంట్ కలకలం
ప్రపంచంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఈ వైరస్ ముప్పు ఇంకా పోవడం లేదు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఈ వైరస్ ముప్పు ఇంకా పోవడం లేదు. కరోనా కొత్త కొత్త వేరియంట్‌లతో ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నది. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌లోనూ కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. కొత్త వేరియంట్ జేఎన్-1 కేసును తాజాగా కేరళలో నిర్ధారించారు. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కాగా, జేఎన్-1 నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. కొవిడ్ 19 లక్షణాలే ఈ వేరియంట్‌కు ఉంటాయని, వైరస్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Next Story






