- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్‌లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా..
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిన్న ఒక్క రోజే జిల్లాలో 25 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు. వైరస్ సోకిన వారిలో రిమ్స్ వైద్య విద్యార్థిని కూడా ఉన్నట్లు సమాచారం. కొవిడ్ మహమ్మారి మరోసారి వ్యాప్తి చెందుతుండటంతో జిల్లా వాసులు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిన్న ఒక్క రోజే జిల్లాలో 25 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు. వైరస్ సోకిన వారిలో రిమ్స్ వైద్య విద్యార్థిని కూడా ఉన్నట్లు సమాచారం. కొవిడ్ మహమ్మారి మరోసారి వ్యాప్తి చెందుతుండటంతో జిల్లా వాసులు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Next Story






