- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌లో కోవిడ్-19 తాండవం..
by B.Srinivas |
<p>చైనా దేశంతోపాటు ప్రపంచ దేశాలనూ వణికిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ఇప్పుడు ఇరాన్‌కు చెమటలు పట్టిస్తోంది. ఇరాన్‌లో కోవిడ్-19తో ఇప్పటివరకూ 216మంది చనిపోయారని బీబీసీ తెలిపింది. ఈ క్రమంలో 43మంది మాత్రమే చనిపోయారని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఉత్తర కొరియాలో కరోనా వైరస్ సోకిన బాధితుడిని కాల్చి చంపారు.</p>

X
చైనా దేశంతోపాటు ప్రపంచ దేశాలనూ వణికిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ఇప్పుడు ఇరాన్‌కు చెమటలు పట్టిస్తోంది. ఇరాన్‌లో కోవిడ్-19తో ఇప్పటివరకూ 216మంది చనిపోయారని బీబీసీ తెలిపింది. ఈ క్రమంలో 43మంది మాత్రమే చనిపోయారని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఉత్తర కొరియాలో కరోనా వైరస్ సోకిన బాధితుడిని కాల్చి చంపారు.
Next Story






