- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోత్కూరులో కరోనా విజృంభణ
by B.Srinivas |
<p>దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో కరోనా వైరస్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అనాజీపురం గ్రామంలో ఒకరికి పాజిటివ్ రావడంతో అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో అధికారులు శానిటేషన్ చేసి, ప్రైమరీ కాంట్రాక్టులు ఉన్నావారినీ గుర్తించే పనిలో ఉన్నారు. కొద్దిరోజుల క్రితమే మండల కేంద్రంలో అంగడిబజార్‌కు చెందిన మహిళకు కరోనా నిర్థారణ అయ్యింది. దీంతో మండలంలో కరోనా పేషంట్ల సంఖ్య 3కు చేరడంతో ప్రజలు హైరానా పడుతున్నారు.</p>

X
దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో కరోనా వైరస్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అనాజీపురం గ్రామంలో ఒకరికి పాజిటివ్ రావడంతో అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో అధికారులు శానిటేషన్ చేసి, ప్రైమరీ కాంట్రాక్టులు ఉన్నావారినీ గుర్తించే పనిలో ఉన్నారు. కొద్దిరోజుల క్రితమే మండల కేంద్రంలో అంగడిబజార్‌కు చెందిన మహిళకు కరోనా నిర్థారణ అయ్యింది. దీంతో మండలంలో కరోనా పేషంట్ల సంఖ్య 3కు చేరడంతో ప్రజలు హైరానా పడుతున్నారు.
Next Story






