- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గృహ ప్రవేశానికి వెళ్తే కరోనా వచ్చే
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వైరస్ క్రమేనా వ్యాప్తి చెందుతూ అన్ని ప్రాంతాల ప్రజలను ఉక్కరిబిక్కిరి చేస్తోంది. అలాగే, శుభకార్యాలకు వచ్చిన అతిథులకు కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరీంనగర్‌లో తాజాగా జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనం. సమీప బంధువు గృహ ప్రవేశానికి హాజరైన ఓ రెవెన్యూ ఉద్యోగి కుటుంబంపై కరోనా పంజా విసిరింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల మొదటి వారంలో గృహ ప్రవేశానికి హాజరైన ఆ […]</p>

X
దిశ, కరీంనగర్: కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వైరస్ క్రమేనా వ్యాప్తి చెందుతూ అన్ని ప్రాంతాల ప్రజలను ఉక్కరిబిక్కిరి చేస్తోంది. అలాగే, శుభకార్యాలకు వచ్చిన అతిథులకు కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరీంనగర్‌లో తాజాగా జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనం. సమీప బంధువు గృహ ప్రవేశానికి హాజరైన ఓ రెవెన్యూ ఉద్యోగి కుటుంబంపై కరోనా పంజా విసిరింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల మొదటి వారంలో గృహ ప్రవేశానికి హాజరైన ఆ కుటుంబాన్ని కరోనా పలకరించింది. సదరు ఇంటి యజమానికి కరోనా సోకడంతో.. మిగతా వారిని హోం క్వారంటైన్ చేశారు. వారి రక్త నమునాలను పరీక్షలకు పంపగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో రెవెన్యూ ఉద్యోగి నివాసం ఉంటున్న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో అధికారులు శానిటైజ్ చేయించారు.
Next Story






