- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా బాధితుడి ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : కరోనా సోకిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న రంగారావు అనే వ్యక్తి.. ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆస్పత్రిపై నుంచి దూకి ఆత్మహత్యకు చేసుకకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. </p>

X
దిశ, వెబ్డెస్క్ : కరోనా సోకిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న రంగారావు అనే వ్యక్తి.. ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆస్పత్రిపై నుంచి దూకి ఆత్మహత్యకు చేసుకకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






