- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శుభవార్త.. ఇక కరోనా టెన్షన్ లేనట్టే!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: అవును మీరు విన్నది నిజమే. విషయమేమిటంటే అతి త్వరలో కరోనాకు వ్యాక్సిన్ రానున్నదా అని ఎదురుచూసే ఎదురుచూపులకు ఐసీఎంఆర్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచాన్ని అతలాకుతులం చేస్తోన్న మహమ్మారిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు వ్యాక్సిన్ ను భారత్ అభివృద్ధి చేసిందంట. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ చెబుతోంది. ఆగస్టు 15 కల్లా కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేస్తామని ఐసీఎంఆర్ ప్రకటించింది. వ్యాక్సిన్ ప్రస్తుతం మానవ ప్రయోగ దశలో ఉందని తెలిపింది. జంతువులపై ప్రయోగంలో సత్ఫాలితాలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అవును మీరు విన్నది నిజమే. విషయమేమిటంటే అతి త్వరలో కరోనాకు వ్యాక్సిన్ రానున్నదా అని ఎదురుచూసే ఎదురుచూపులకు ఐసీఎంఆర్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచాన్ని అతలాకుతులం చేస్తోన్న మహమ్మారిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు వ్యాక్సిన్ ను భారత్ అభివృద్ధి చేసిందంట. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ చెబుతోంది. ఆగస్టు 15 కల్లా కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేస్తామని ఐసీఎంఆర్ ప్రకటించింది. వ్యాక్సిన్ ప్రస్తుతం మానవ ప్రయోగ దశలో ఉందని తెలిపింది. జంతువులపై ప్రయోగంలో సత్ఫాలితాలు వచ్చాయని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో ఖచ్చితంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఐసీఎంఆర్ భావిస్తోంది. ఇక ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వారెవరికీ కరోనా సోకే ప్రమాదం ఉండబోదని స్పష్టం చేసింది.
Next Story






