- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కింగ్‌కోఠి ఆస్పత్రిలో కరోనా చికిత్స
<p>దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయి కరోనా చికిత్స కోసం వినియోగించడంతోపాటు కింగ్‌కోఠి, చెస్ట్ ఆస్పత్రి, ఇతర ప్రైవేటు ఆస్పత్రులను కూడా ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సను అందించేందుకు కింగ్‌కోఠి ఆస్పత్రిలో 350 పడకలను సిద్ధం చేశారు. చికిత్సకు అవసరమైన పద్ధతిలో బెడ్లు, శానిటేషన్ పనులను పూర్తి చేశారు. Tags: Corona treatment, […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయి కరోనా చికిత్స కోసం వినియోగించడంతోపాటు కింగ్‌కోఠి, చెస్ట్ ఆస్పత్రి, ఇతర ప్రైవేటు ఆస్పత్రులను కూడా ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సను అందించేందుకు కింగ్‌కోఠి ఆస్పత్రిలో 350 పడకలను సిద్ధం చేశారు. చికిత్సకు అవసరమైన పద్ధతిలో బెడ్లు, శానిటేషన్ పనులను పూర్తి చేశారు.
Tags: Corona treatment, King Koti Hospital, hyderabad
Next Story






