- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రాష్ట్ర మంత్రికి కరోనా!
by Shamantha N |
<p>లక్నో: భారత మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్ కు కరోనా సోకినట్లు సమాచారం. గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన కరోనా టెస్టు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలిందని, దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించినట్లు తెలిసింది. చౌహాన్ ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా టెస్టులు చేస్తున్నట్లుగా కూడా తెలిసింది.</p>

X
లక్నో: భారత మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్ కు కరోనా సోకినట్లు సమాచారం. గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన కరోనా టెస్టు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలిందని, దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించినట్లు తెలిసింది. చౌహాన్ ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా టెస్టులు చేస్తున్నట్లుగా కూడా తెలిసింది.
Next Story






