- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓయూలో కలకలం
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా ఓయూలో కూడా ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. పరిపాలన భవనంలో ఇద్దరు ఉద్యోగులు గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో వారికి టెస్టులు చేయగా కరోనా అని నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని హోం క్వారంటైన్ కు తరలించారు. అనంతరం పరిపాలనా భవనాన్ని మూసివేశారు. సిబ్బంది చేత పూర్తిగా శానిటైజ్ చేపించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా ఓయూలో కూడా ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. పరిపాలన భవనంలో ఇద్దరు ఉద్యోగులు గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో వారికి టెస్టులు చేయగా కరోనా అని నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని హోం క్వారంటైన్ కు తరలించారు. అనంతరం పరిపాలనా భవనాన్ని మూసివేశారు. సిబ్బంది చేత పూర్తిగా శానిటైజ్ చేపించారు.
Next Story






