- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతి ఎమ్మెల్యేకు కరోనా
by Vadlamudi Anukaran |
<p>దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆయన బుధవారం ఉదయం రుయా ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చేరారు. తన కుమారుడితో సహా ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే సాధారణ కరోనా బాధితులతోపాటే వైద్యం చేయించుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి కోలుకున్న విషయం విధితమే. ఇటు తెలంగాణలో కూడా పలువురు ఎమ్మెల్యేలు కూడా కరోనా […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆయన బుధవారం ఉదయం రుయా ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చేరారు. తన కుమారుడితో సహా ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే సాధారణ కరోనా బాధితులతోపాటే వైద్యం చేయించుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి కోలుకున్న విషయం విధితమే. ఇటు తెలంగాణలో కూడా పలువురు ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడిన రికవరీ అయిన విషయమూ తెలిసిందే.
Next Story






