- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్‌లో గజగజ వణుకుతున్న పంచాయతీ కార్యదర్శులు.. ముగ్గురికి కరోనా
<p>దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు కోవిడ్ తో వణికిపోతున్నారు. బయ్యారం మండలంలోని బయ్యారం, మొట్లతిమ్మాపురం, కంబాలపల్లి పంచాయితీ జూనియర్ కార్యదర్శులు శరత్, నరేష్, సంతోష్ గత మూడు రోజుల నుంచి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో వారికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ గా తేలింది. ఈ మద్య కాలంలో ఎంపీడీఓ కార్యాలయంలో పోడు భూముల డేటా ఆన్ లైన్ నమోదు కార్యక్రమంలో మండలంలోని 29 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎంపీడీఓ చలపతిరావుకు […]</p>

X
దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు కోవిడ్ తో వణికిపోతున్నారు. బయ్యారం మండలంలోని బయ్యారం, మొట్లతిమ్మాపురం, కంబాలపల్లి పంచాయితీ జూనియర్ కార్యదర్శులు శరత్, నరేష్, సంతోష్ గత మూడు రోజుల నుంచి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో వారికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ గా తేలింది. ఈ మద్య కాలంలో ఎంపీడీఓ కార్యాలయంలో పోడు భూముల డేటా ఆన్ లైన్ నమోదు కార్యక్రమంలో మండలంలోని 29 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎంపీడీఓ చలపతిరావుకు కరానా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మండలంలోని పంచాయితీ కార్యదర్శులు కరోనా భయంతో వణికిపోతున్నారు.
Next Story






