- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిమాండ్ ఖైదీకి కరోనా.. పోలీసులకు టెస్టులు
<p>దిశ, వెబ్ డెస్క్: ఓ చోరీ కేసులో కాచిగూడ రైల్వే పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. అయితే ఆ నలుగురి రిమాండ్ ఖైదీలకు కరోనా టెస్టులు చేశారు. దీంతో ఆ నలుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులకు కరోనా టెస్టులు చేయించారు. మిగిలిన ముగ్గురు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. అనంతరం రైల్వే పోలీస్ స్టేషన్ మొత్తాన్ని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఓ చోరీ కేసులో కాచిగూడ రైల్వే పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. అయితే ఆ నలుగురి రిమాండ్ ఖైదీలకు కరోనా టెస్టులు చేశారు. దీంతో ఆ నలుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులకు కరోనా టెస్టులు చేయించారు. మిగిలిన ముగ్గురు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. అనంతరం రైల్వే పోలీస్ స్టేషన్ మొత్తాన్ని శానిటైజ్ చేశారు.
Next Story






