- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనగామలో మరొకరికి కరోనా
<p>దిశ, వరంగల్: జనగామ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లా కేంద్రంలో అతి పెద్ద ఫెర్టిలైజర్ షాపు జేకేఎస్ యజమానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అతడితోపాటు మరో నలుగురికి సైతం కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వైద్యాధికారులు ఫెర్టిలైజర్ దుకాణాన్ని మూసివేయించారు. ఈ సీజన్ లో నిత్యం రైతులతో కిక్కిరిసి ఉండే ఫెర్టిలైజర్ షాపు యజమానికి కరోనా సోకిందని తెలియడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. </p>

X
దిశ, వరంగల్: జనగామ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లా కేంద్రంలో అతి పెద్ద ఫెర్టిలైజర్ షాపు జేకేఎస్ యజమానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అతడితోపాటు మరో నలుగురికి సైతం కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వైద్యాధికారులు ఫెర్టిలైజర్ దుకాణాన్ని మూసివేయించారు. ఈ సీజన్ లో నిత్యం రైతులతో కిక్కిరిసి ఉండే ఫెర్టిలైజర్ షాపు యజమానికి కరోనా సోకిందని తెలియడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Next Story






