- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా కానిస్టేబుల్‌కు కరోనా
by Vemula.Srinu Prasad |
<p>కర్నూల్ జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ను కూడా తన ప్రభావంతో ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా జిల్లాలోని జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ లో నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. మంత్రాలయం పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ కు కరోనా సోకింది. దీంతో ఆ పోలీస్ స్టేషన్లను పూర్తిగా శానిటైజ్ చేశారు. వారిని ఆస్పత్రికి తరలించారు.</p>

X
కర్నూల్ జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ను కూడా తన ప్రభావంతో ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా జిల్లాలోని జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ లో నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. మంత్రాలయం పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ కు కరోనా సోకింది. దీంతో ఆ పోలీస్ స్టేషన్లను పూర్తిగా శానిటైజ్ చేశారు. వారిని ఆస్పత్రికి తరలించారు.
Next Story






