- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌కు కరోనా.. స్పందించిన కవిత
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా స్పందించారు. సీఎం కేసీఆర్ స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గారికి స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్‌గా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా స్పందించారు. సీఎం కేసీఆర్ స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ గారికి స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 19, 2021
Next Story






