- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మల్‌లో ఆరోగ్య సిబ్బందికి కరోనా
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఆరోగ్య సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆరోగ్య శాఖలో పని చేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కుభీర్ పీహెచ్ సీ లో పనిచేస్తున్న ఆరోగ్య పర్యవేక్షకుడు, మామడలో పనిచేసే మరో ఆరోగ్య కార్యకర్త కరోనా బారిన పడ్డారు. వీరిని హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. కాగా తాజాగా ఆరోగ్య సిబ్బందికి పాజిటివ్ […]</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఆరోగ్య సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆరోగ్య శాఖలో పని చేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కుభీర్ పీహెచ్ సీ లో పనిచేస్తున్న ఆరోగ్య పర్యవేక్షకుడు, మామడలో పనిచేసే మరో ఆరోగ్య కార్యకర్త కరోనా బారిన పడ్డారు. వీరిని హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. కాగా తాజాగా ఆరోగ్య సిబ్బందికి పాజిటివ్ రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Next Story






